శ్రీ రొండా పట్టాభిరామరెడ్డి జెడ్పిహెచ్ఎస్ విద్యార్థిని విద్యార్థులు (2024-25)త్రిబుల్ ఐటీ లో స్థానం సాధించారు
- Jun 24
- 1 min read
మన విద్యార్థినీ విద్యార్థులు 13 మంది త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించడం జరిగింది.
1. సజ్జా దివ్యశ్రీ

2. పృద్వి వెంకట చరణ్ ధనుష్

3. ఉప్పాల నవ్య సుధ

4. పొగడదండ శ్రావణి

5. కోడూరి స్వేచ్ఛా మణి

6. గుత్తి మోహిత్ విజయకుమార్

7. పేరక గీతిక

8. బండ్ల షణ్ముఖ ప్రియ

9. పేరిశెట్ల కనిష్క్

10. గుంటూరు యామిని యోజిత

11. సయ్యద్ సమ్రిన్

12. దోగుబర్తి వర్షిత
13. బొడ్డు రోజా రాణి

త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించారు
ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి తలమల దీప్తి గారు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఈ విద్యార్థిని విద్యార్థులను అభినందించడం జరిగింది.

Comments