పిచ్చుక నాగరాజు - భారతదేశం తరపున పారా వాలిబాల్ పోటీలు
- May 15, 2024
- 1 min read

2009లో కంబోడియాలో జరిగిన వరల్డ్ వాలీబాల్ టోర్నమెంట్స్ లో పాల్గొని, ఇప్పుడు 2024లో చైనాలో జరగబోయే పారా ఒలంపిక్ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశం సాధించిన నాగరాజును ప్రోత్సహిద్దాం . పారా వలింపిక్స్ లో భారతదేశంలో తరుపున పాల్గొనబోతున్న నాగరాజుకు తగిన ఆర్థిక సహాయం మనందరం కలిసి చేద్దాం. కనీసం ఒక లక్ష రూపాయలు వరకు సేకరించి అందించగలిగితే, నాగరాజు ఈ ఆటల్లో పాల్గొని మన ఊరి ప్రతిష్టను మరింత ఇనుమడింప చేస్తాడు. పేదవాడు, దివ్యాంగుడు అయిన నాగరాజును ప్రోత్సహిద్దాము, సహకరిద్దాం



పైన ఉన్న లింకు కనెక్ట్ అయిన తర్వాత, డొనేషన్స్ బటన్ క్లిక్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పేమెంట్ చేయవచ్చు.
లేదా +918712165734 పిచ్చుక నాగరాజు ఎకౌంటుకు డైరెక్ట్ గా విరాళం అందించండి
Comments