top of page
Sri Ronda Pattabhi Rami Reddy ZPHS Old Students Society
Registration # 162 of 2023

రొెండా దశరధ్
కార్యదర్శి
పందిళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో 1977 పదోతరగతి, వేటపాలెం, చీరాలలలో ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత ఐసిడబ్లుయు కోసం మద్రాస్ చేరడం. తిరుచ్చి బిహెచ్ఈయల్ లో అప్రన్టిస్ తర్వాత మహారాష్ట్ర లోని పారిశ్రామికవాడ మహాడ్ లో మొదటి ఉధ్యోగం. అనేక ఉద్యోగాలు , అనేక నగరాలు , అనేక దేశాలు తిరిగి ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరనివాసం.
9849546535

bottom of page