Sri Ronda Pattabhi Rami Reddy ZPHS Old Students Society
Registration # 162 of 2023

Workshop on Scientific Experiments
Fri, Mar 01
|Workshop
మార్చి ఒకటో తారీకు శుక్రవారం వన్ అండ్ హాఫ్ అవర్ ఆన్లైన్ వర్క్ షాప్ ఉంటుంది. ఈ వర్క్ షాప్ ని మన స్కూల్ పూర్వ విద్యార్థి జాగబత్తుని నాగేష్ గారు అమెరికా నుండి నిర్వహిస్తారు. దీనిలో ముఖ్యంగా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు.


Time & Location
Mar 01, 2024, 8:30 AM – 10:30 AM GMT+5:30
Workshop
Guests
About the event
మార్చి ఒకటో తారీకు శుక్రవారం వన్ అండ్ హాఫ్ అవర్ ఆన్లైన్ వర్క్ షాప్ ఉంటుంది. ఈ వర్క్ షాప్ ని మన స్కూల్ పూర్వ విద్యార్థి జాగబత్తుని నాగేష్ గారు అమెరికా నుండి నిర్వహిస్తారు. దీనిలో ముఖ్యంగా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు. ఈ ఆన్లైన్ సెషన్ లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ఒక చిన్న క్విజ్ కండక్ట్ చేసి, మంచి మంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.
Tickets
Scientific Experiments
This Ticket includes a chocolate
₹0.00
Sale ended