Sri Ronda Pattabhi Rami Reddy ZPHS Old Students Society
Registration # 162 of 2023

Work shop on Kitchen Garden
Sat, Jan 06
|Pandilla Palle
క్రింది అంశాల మీద విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ workshop యెక్క ముఖ్య ఉధ్దేశ్యం 1. వ్యక్తిగత పరిశుభ్రత 2. ఎన్విరాన్మెంట్ 3. పొల్యూషన్స్ 4. న్యూట్రీషియన్స్ 5. పంచభూతాలు 6. కిచెన్ గార్డెన్, టూల్స్, సేంద్రియ ఎరువుల తయారీ


Time & Location
Jan 06, 2024, 9:30 AM GMT+5:30 – Jan 07, 2024, 11:00 AM GMT+5:30
Pandilla Palle, Pandilla Palle, Andhra Pradesh, India
Guests
About the event
మన కిచెన్ గార్డెన్ డెవలప్మెంట్ లో భాగంగా మొదటగా ఎంచుకున్న విద్యార్థులకు జనవరి ఆరో తారీకు ఒక వర్క్ షాపు నిర్వహిస్తున్నాము.
ఈ కిచెన్ గార్డెన్ వర్క్ షాప్ విధివిధానాలు
1. ఎనిమిది మరియు తొమ్మిది తరగతులకు చెందిన 25 మంది కిచెన్ గార్డెన్ పై ఆసక్తి ఉన్న విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేయాలి.
2. ఈ వర్క్ షాప్ ఉదయం 9:30 నుండి 11:30 వరకు ఉంటుంది.
3. ఈ వర్క్ షాప్ పాత జడ్.పి.హెచ్.ఎస్ క్యాంపస్ లో నిర్వహింపబడుతుంది.
4. ఈ వర్క్ షాప్ కి సంబంధించిన మెటీరియల్, నోట్ బుక్, పెన్ మొదలగునవి ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ అందిస్తుంది.