top of page

శ్రీ రొండా పట్టాభిరామరెడ్డి జెడ్పిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ సర్వ సభ్య సమావేశం

Sun, Feb 18

|

Pandilla Palle

శ్రీ రొండా పట్టాభిరామరెడ్డి జెడ్పిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ AGM 2024, ఫిబ్రవరి 18 వ తారీకు ఉదయం 10 గంటలకు కిచెన్ గార్డెన్ క్యాంపస్ లో జరుగుతుంది.

Registration is closed
See other events
శ్రీ రొండా పట్టాభిరామరెడ్డి జెడ్పిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ సర్వ సభ్య సమావేశం
శ్రీ రొండా పట్టాభిరామరెడ్డి జెడ్పిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ సర్వ సభ్య సమావేశం

Time & Location

Feb 18, 2024, 10:30 AM – 11:30 AM

Pandilla Palle, Pandilla Palle, Andhra Pradesh, India

Guests

About the event

శ్రీ రొండా పట్టాభిరామరెడ్డి జెడ్పిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ AGM 2024, ఫిబ్రవరి 18 వ తారీకు ఉదయం 10 గంటలకు కిచెన్ గార్డెన్ క్యాంపస్ లో జరుగుతుంది.

 కావున దయచేసి సభ్యులందరూ వచ్చి క్రింది ఎజెండాను చర్చించగలరు

ఎజెండా

1. ఇప్పటివరకు జరిగిన ఖర్చులు,  వచ్చిన ఆదాయం (డొనేషన్స్) వివరాలు సభ్యులకు తెలియజేయడం.

2. ఇప్పటివరకు చేసిన యాక్టివిటీస్ గురించి సభ్యులకు తెలియజేయడం

3. ఈ సంవత్సరంలో చేయవలసిన కార్యక్రమాలను గురించి చర్చించడం

Tickets

  • Member of the Society

    శ్రీ రొండా పట్టాభిరామరెడ్డి జెడ్పిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ AGM 2024, ఫిబ్రవరి 18 వ తారీకు ఉదయం 10 గంటలకు కిచెన్ గార్డెన్ క్యాంపస్ లో జరుగుతుంది. కావున దయచేసి సభ్యులందరూ వచ్చి చర్చించగలరు https://srprrzphsoss.com

    ₹0.00

    Sale ended

Share this event

bottom of page