top of page

శ్రీ రొండా పట్టాభి రామి రెడ్డి ZPHS లో గురుపూజా దినోత్సవం 05-సెప్టంబర్-2024 నాడు బహుమతుల ప్రధానోత్సవం

Thu, Sep 05

|

Pandilla Palle

ప్రతి సంవత్సరం గురు పూజా దినోత్సవం (05-సెప్టంబర్) నాడు పూర్వ విద్యార్ధులు పాఠశాల విద్యార్ధులకు స్కాలర్షిప్ ఇస్తున్నారు

Registration is closed
See other events
శ్రీ రొండా పట్టాభి రామి రెడ్డి ZPHS లో గురుపూజా దినోత్సవం 05-సెప్టంబర్-2024 నాడు బహుమతుల ప్రధానోత్సవం
శ్రీ రొండా పట్టాభి రామి రెడ్డి ZPHS లో గురుపూజా దినోత్సవం 05-సెప్టంబర్-2024 నాడు బహుమతుల ప్రధానోత్సవం

Time & Location

Sep 05, 2024, 10:00 AM – 12:00 PM GMT+5:30

Pandilla Palle, Pandilla Palle, Andhra Pradesh, India

About the event

ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 1965-66 ఎస్.ఎస్.ఎల్.సి బ్యాచ్ వారు శ్రీ ఆర్వి బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో ఆరు నుండి పదవ తరగతి వరకు మొదటి, రెండవ, మూడవ స్థానాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కింద వివరించిన విధంగా నగదు బహుమతి ప్రధానం జరుగుతుంది. 

1965-66 ఎస్.ఎస్.ఎల్.సి బ్యాచ్ లోని విద్యార్థులు

1. శ్రీ R.V. బ్రహ్మయ్య గారు

2. శ్రీ ఎం కామేశ్వరరావు గారు

3. శ్రీ పివి రమణ రావు గారు

4. శ్రీ పివి నరసింహారావు గారు

Share this event

bottom of page