Sri Ronda Pattabhi Rami Reddy ZPHS Old Students Society
Registration # 162 of 2023

శ్రీ రొండా పట్టాభి రామి రెడ్డి ZPHS లో ఆగస్టు 15 స్వతంత్రదినోత్సవం నాడు బహుమతుల ప్రధానోత్సవం
Thu, Aug 15
|Pandilla Palle
ప్రతి సంవత్సరం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇచ్చే బహుమతులు


Time & Location
Aug 15, 2024, 10:00 AM – 2:30 PM GMT+5:30
Pandilla Palle, Pandilla Palle, Andhra Pradesh, India
About the event
ఈ కార్యక్రమములో ప్రతి ఏటా ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది
శ్రీ రొండా పట్టాబిరామి రెడ్డి గారు పదనతరగతిలో ప్రధమస్థానంలో, ద్వితీయ స్థానంలో నిలిచిన విధ్యార్ధులకు 600 రూపాయలు, 400 రూపాయల చొప్పున (మొత్తం 1000 రూపాయలు)
శ్రీ పేరక శరభయ్య, శ్రీ కట్టా నారాయణస్వామి గార్ల జ్ఞాపకార్ధం శ్తీ గోపాలకృష్ణ మూర్తి గారు పదవతరగతిలో ప్రధమస్థానంలో, ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో నిలిచిన విధ్యార్ధులకు 1000 రూపాయలు, 600 రూపాయలు, 400 రూపాయల చొప్పున (మొత్తం 2000 రూపాయలు)
శ్రీ పలగాని వెంకయ్య గారి జ్ఞాపకార్ధం వారి కుమారుడు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఆరొవ తరగతి నుండి పదొవ తరగతి వరకు ప్రధమ స్థానంలో నిలిచిన విధ్యార్ధులకు 1000 రూపాయల చొప్పున (మొత్తం 5000 రూపాయలు)
శ్రీ సుంకర రంగనాయకుల గారి జ్ఞాపకార్ధం వారి కుమారుడు శ్రీ SVK ప్రసాద్ గారు (దేశాయ్ పేట) హిందీలో మంచి మార్కులు సంపాదించిన పదవతరగతి , ఏడొవ తరగతి విధ్యార్ధులకు 300 రూపాయల చొప్పున ((మొత్తం 600 రూపాయలు)
శ్రీ పొగడదండ రాధాకృష్ణ మూర్తి గారి జ్ఞాపకార్ధం వారి అన్న శ్రీ శ్రీనివాసరావు గారు పదవతరగతిలో రొండవస్థానంలో నిలిచిన విధ్యార్ధికి 216 రూపాయలు (మొత్తం 216 రూపాయలు)