top of page
Sri Ronda Pattabhi Rami Reddy ZPHS Old Students Society
Registration # 162 of 2023

రొండా రామకృష్ణారెడ్డి & వేణుగోపాల రెడ్డి చారిటబుల్ ట్రష్టు వారి సౌజన్యంతో విధ్యార్ధులకు బహుమతి ప్రధానం
Mon, Dec 23
|Pandilla Palle
23-Dec-24 న శ్రీ వేణు గోపాల రెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రతి ఏడు నిర్వహించినట్లే ఈ సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మెరుగైన ఫలితాలు సాధించిన విధ్యార్దినీ విద్యార్ధులకు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది. ఆటపాటలలో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందిచడంజరుగుతుంది.
Registration is closed
See other events

bottom of page