Sri Ronda Pattabhi Rami Reddy ZPHS Old Students Society
Registration # 162 of 2023

రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 20 నుంచి 23 వరకు కోడూరు, అరకులలో జరుగుతాయి.
Mon, Nov 20
|Koduru
మన పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని గెలుపొంది ఉన్నారు. వీరిలో ముగ్గురిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నిక చేసి ఉన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 22 నుంచి 23 వరకు కోడూరు, అరకులలో జరుగుతాయి.

Time & Location
Nov 20, 2023, 10:00 AM GMT+5:30 – Nov 23, 2023, 6:00 PM GMT+5:30
Koduru, Koduru, Andhra Pradesh 516101, India
Guests
About the event
మన పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని గెలుపొంది ఉన్నారు. వీరిలో ముగ్గురిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నిక చేసి ఉన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 22 నుంచి 23 వరకు కోడూరు, అరకులలో జరుగుతాయి.
పి.కేశవ ప్రియ (Event 19) , జి.బాంధవ్య( Event 23) టైక్వాండ్ (Taekwondo) రాష్ట్రస్థాయిలో ఆడటానికి కోడూరు, కడప జిల్లా వెళ్తున్నారు. అలాగే వి.వెంకయ్య వాలీబాల్ రాష్ట్ర స్థాయిలో ఆడటానికి అరకు (విశాఖపట్నం జిల్లా) వెళ్తున్నారు.
రాష్ట్రస్థాయి టైక్వాండ్ ఆటల పోటీలలో మన స్కూల్ విద్యార్థిని 9వ తరగతికి చెందిన జాగాబత్తుని నాగచైతన్య కాంస్య పథకాన్ని సాధించింది. హెడ్మాస్టర్ వెంకటేశ్వర రావు గారికి , నాగేశ్వరరావు పిడి గారికి, ట్రైనింగ్ ఇచ్చిన వారికి , కాంస్య పథకము సాధించిన విద్యార్థినికి , ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర విద్యార్థినీ విద్యార్థులకు అందరికీ అభినందనలు