Sri Ronda Pattabhi Rami Reddy ZPHS Old Students Society
Registration # 162 of 2023

Plantation in Kitchen Garden and Children Park
Sat, Jan 13
|Pandilla Palle
జనవరి 13, 14, 15 తారీకుల్లో సంక్రాంతి రోజుల్లో మన కిచెన్ గార్డెన్లో మొక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే చాలామంది కొన్ని మొక్కలు ఇస్తామని చెప్పి ఉన్నారు. మొక్కలు ఇవ్వగలిగిన వాళ్ళు మొక్కలు ఇవ్వండి లేకపోతే దానికి సరిపడిన అమౌంట్ ఇవ్వండి. ఒక్కొక్క మొక్క దాదాపు 250 రూపాయలు వరకు ఉంటుంది

Time & Location
Jan 13, 2024, 8:00 AM GMT+5:30 – Jan 15, 2024, 6:00 PM GMT+5:30
Pandilla Palle, Pandilla Palle, Andhra Pradesh, India
About the event
జనవరి 13, 14, 15 తారీకుల్లో సంక్రాంతి రోజుల్లో మన కిచెన్ గార్డెన్లో మొక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే చాలామంది కొన్ని మొక్కలు ఇస్తామని చెప్పి ఉన్నారు. మొక్కలు ఇవ్వగలిగిన వాళ్ళు మొక్కలు ఇవ్వండి లేకపోతే దానికి సరిపడిన అమౌంట్ ఇవ్వండి. ఒక్కొక్క మొక్క దాదాపు 250 రూపాయలు వరకు ఉంటుంది
ఫైన లిస్టులో ఖాళీగా మిగిలిన కొన్ని మొక్కలను కూడా ఎవరైనా డొనేట్ చేయగలిగితే బాగుంటుంది. కిచెన్ గార్డెన్లో పాల్గొని పిల్లల తల్లిదండ్రులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలను ఉత్సాహపరుస్తారని, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము.