top of page

పందిళ్ళపల్లి గ్రామం సర్వేనెంబర్ 13/7 లో మూడు ఎకరాల 82 సెంట్లు, 204/3 లో మూడు ఎకరాల 69 సెంట్లు. వ్యవసాయ భూమి

Sun, May 25

|

Pandilla Palle

పందిళ్ళపల్లి గ్రామం సర్వేనెంబర్ 13/7 లో మూడు ఎకరాల 82 సెంట్లు, 204/3 లో మూడు ఎకరాల 69 సెంట్లు. వ్యవసాయ భూమి శ్రీ రొండా పట్టాభిరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరు మీద కలదు. 27-Feb-25న పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యవసాయ భూమి కొలతలు నిర్వహించడం జరిగినది.

Registration is closed
See other events
పందిళ్ళపల్లి గ్రామం సర్వేనెంబర్ 13/7 లో మూడు ఎకరాల 82 సెంట్లు, 204/3 లో మూడు ఎకరాల 69 సెంట్లు. వ్యవసాయ భూమి
పందిళ్ళపల్లి గ్రామం సర్వేనెంబర్ 13/7 లో మూడు ఎకరాల 82 సెంట్లు, 204/3 లో మూడు ఎకరాల 69 సెంట్లు. వ్యవసాయ భూమి

Time & Location

May 25, 2025, 8:00 AM – 12:00 PM GMT+5:30

Pandilla Palle, Pandilla Palle, Andhra Pradesh, India

Guests

About the event



27-Feb-25న పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యవసాయ భూమి కొలతలు నిర్వహించడం జరిగినది. దీనిని ఎవరు ఆక్రమించకుండా, ఇసుక తవ్వకాలు జరపకుండా ఉండటానికి ఫెన్సింగ్ వేయించాలని అనుకుంటున్నాము.

తర్వాత దీనిని లీజుకు ఇచ్చి మన స్కూలుకు కొంత ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. మన పూర్వీకులు, ఎంతో ఆలోచించి స్కూలుకు వ్యవసాయ భూమిని ఇచ్చి ఉన్నారు కాబట్టి, దానిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ముందుగా ఒక సర్వే నెంబర్ లోని భూమికి ఫెన్సింగ్ వేయించాలి, తరువాత రెండో సర్వే నెంబర్లను భూమి కూడా ఫెన్సింగ్ వేయించవలసి ఉంటుంది.

మొదట వేద్దామనుకున్న సర్వే నెంబర్ భూమికి ఫెన్సింగ్ వేయటానికి దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం అయింది.

ఎన్నో వ్వయ ప్రయాసలకు ఓర్చి ఇప్పుడు ఉన్న స్థితికి తీసుకురావడానికి హెడ్మాస్టర్ గారు, SMC చైర్మన్ మరియు సభ్యులు ఎంతగానో కృషి చేశారు. పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయగలరు.

ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయంతో పాటు, శ్రమధానం చేసి ఈ పనిని పూర్తి చేయటంలో తమ వంతు సహకారం అందించగలరు

Share this event

bottom of page