Sri Ronda Pattabhi Rami Reddy ZPHS Old Students Society
Registration # 162 of 2023

NDRF - National School Safety Program at our School
Tue, Nov 07
|Pandilla Palle
During the programme, students were sensitized through lectures and presentation about need of school safety and earthquake safety measures to be taken before, during and after followed by demonstration & practice about medical first aid like CPR, Bleeding Control, Drowning, Chocking, Carrying etc..


Time & Location
Nov 07, 2023, 1:30 PM – 4:30 PM
Pandilla Palle, Pandilla Palle, Andhra Pradesh, India
Guests
About the event
ఈ Workshop ముఖ్య ఉధ్దేశ్యాలు
పాఠశాల వాతావరణం సురక్షితంగా ఉంచడానికి
విపత్తు సమయంలో పాఠశాల పిల్లలు మరియు పాఠశాల అధ్యాపక బృందం త్వరితగతిన సన్నద్దమై రక్షిత ఏర్పాట్లు చేయడానికి
ఆపదలో చిక్కుకున్న వారికి తక్షణ సహాయం అందిచేవిదంగా పిల్లలను, పెద్దలను సమాయత్తం చేయడం
అధికారులు, ఉపాధ్యాయులు, పిల్లలు సామర్ధ్యాన్ని వృద్ది చేసుకోవడానికి ప్రోత్సహించడం
విషయపరిజ్ఞానాన్ని, విధ్యాబుద్దిని , సమాచారాన్ని అందించడం