top of page
Sri Ronda Pattabhi Rami Reddy ZPHS Old Students Society
Registration # 162 of 2023

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, ZPHS, Pandillapalli
Thu, Jul 10
|Pandilla Palle
ఈరోజు పిల్లలతో పాటు తల్లితండ్రులు మన స్కూల్ ఆవరణలో ప్రతిజ్ఞచేసి అనేక వినోద కార్యక్రమాలలో పాల్గొన్నారు.
Registration is closed
See other events

Time & Location
Jul 10, 2025, 9:00 AM – 4:00 PM
Pandilla Palle, Pandilla Palle, Andhra Pradesh, India
About the event
స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి దీప్తీ గారిని, శ్రీ రొండా పట్టాభిరామి రెడ్డి ZPHS ఓల్డు స్టూడెంట్సు సొసైటి అధ్యక్షులు ఊటుకూరి శ్రీమన్నారాయణ గారిని, అతిధులను NCC పిల్లలు సాదరంగా ఆహ్వనించారు

తల్లికి వందనం కార్యక్రమంలో పిల్లలు వారి అమ్మలకు పాదపూజ చేసి ఆశీర్వాధం తిసుకున్నారు.
అతిధులతోపాటు

పదవతరగతిలో మంచి మార్కులు సాదించిన విధ్యార్దులు స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు
bottom of page